Thursday, July 26, 2007

ప్రాణం లేదు కాని, ఫొటొ కి జీవం వచ్చింది.




ఈ మధ్య ఒక నది ఒడ్డ్డున కూర్చుని చుట్టు వున్న ప్రకృతి ని ఆస్వాదిస్తు వుండగా, అ ప్రకృతి అందాన్ని వెక్కిరిస్తున్నట్టు గా నది అంచున వున్న ఈ దుంగ నాకు ఎందుకొ మంచి contrast అనిపించింది.మీకు నచ్చినా, నచ్చక పొయినా, ఒక చిన్న మాట కామెంట్ల లొ వదలండి.

8 comments:

చేతన_Chetana said...
This comment has been removed by the author.
చేతన_Chetana said...

bagundi. inkochem nadi ni kuda chupinchi unte bagundedemo.

ఉదయ్ భాస్కర్ said...

Chetana gaaru, thanks andi comment ichinanduku.

Original lo nadi visible, koncham photoshop chesi water contrast ni tagginchaanu.

nadi ni choopiste, koncham distraction avutundi emo ani choopinchaledu

Kommireddi Pavan said...

నాకైతే బాగా నచ్చేసింది

Kommireddi Pavan said...

ఫొటో display సైజు చిన్నగా పెట్టడానికి ఏమైనా specific reason???

జొన్నలు said...

ఫొటోస్ బాగున్నాయి అండి...

మంచి కెమేరా ఒకటి సజెస్ట్ చెయ్యగలరా కొంచెం...<500$

ఉదయ్ భాస్కర్ said...

పవన్,
Thanks for your appreciation.నాకు మంచి బ్లాగు template దొరకలేదు.అప్పటి వరకు ఈ చిన్న photos తొ adjust అవ్వండి please.

జొన్నలు గారు,
నేను మామూలు point-n-shoot camera వాడుతున్నాను.నా వుద్దేశం అయితే, ముందు p-n-s తొ మొదలుపెట్టి తరువాత SLR కి వెళితే బాగుంటుంది అని నా అభిప్రాయం. నేను వాడేది Canon A620, point and shoot, but lot of manual functions too. Canon S3 is also good and is with in your budget.

www.dpreview.com చూడండి, చాలా మంచి సైటు.

suresh said...

hi ,nice photo graphs u havemr uday