Tuesday, July 17, 2007

చామంతి నవ్వులొ మూగబాసలు

బంతి చామంతి
ఒక వర్షం పడిన మద్యాహ్నం, మా పెరటి లొ వున్న చామంతి మొక్క నా కేమెరా కి పని చెప్పినప్పుడు.

3 comments:

పవన్‌_Pavan said...

మొదటి పోస్టుతోనే అదరగొట్టేశారు! Excellent detail. చాలా బాగుంది ఫొటో.

ఉదయ్ భాస్కర్ said...

పవన్,
ధన్యవాదములు

maa godavari said...

ఉదయ భాస్కర్ గారూ
ధన్యవాదాలు.మేము ప్రచురిస్తున్న డైరీలు భూమిక కార్యాలయంలో దొరుకుతాయి. డిశంబర్ 15 నాటికి తయారవుతాయి.కింద భూమిక అడ్రెస్ ఇస్తున్నాను.ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ వస్తే అమెరికా కూడా పంపాలని అనుకుంటున్నము.మీ సహకారానికి థాంక్స్.

ఎడిటర్
స్త్రీవాద పత్రిక భూమిక
హెచ్ ఐ జి 2
బ్లాక్ 8 ఫ్లాట్ 1
బాగలింగంపల్లి
హైదరాబాద్-500044
ఫోన్:040 27660173